Politics
PRAjASMEDIA ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు
మనకు వెలుగు ప్రసాదించే సూర్యుడు... మకర రాశిలోకి ప్రవేశించే ఈ రోజు పవిత్రమైన విశిష్టమైన సంక్రాంతి పండుగ.
మనకు వెలుగు ప్రసాదించే సూర్యుడు... మకర రాశిలోకి ప్రవేశించే ఈ రోజు పవిత్రమైన విశిష్టమైన సంక్రాంతి పండుగ. ఇవాళ సర్వరోగములను తొలగించి శాంతిని ప్రసాదించి చక్కటి ఆరోగ్యమును, ఆయువును, సంపదను, కీర్తి, వైభవం, సుఖసంతోషాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకూ మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.