Entertainment

Virosh: విజయ్-రష్మిక పెళ్లి ఫోటోలు..

టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

Virosh: విజయ్-రష్మిక పెళ్లి ఫోటోలు..

టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా వీరి వివాహం జరిగింది.

రెండు సంప్రదాయాల ప్రకారం విజయ్-రష్మికల వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. 

ఉదయం విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యుల వైపు సంప్రదాయం ప్రకారం 10:10 గంటలకు వీరి వివాహం జరిగింది. 

సాయంత్రం రష్మిక కుటుంబ సభ్యుల వైపు సంప్రదాయం ప్రకారం వివాహం జరిగినట్టు తెలుస్తోంది. 

ఇరు కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తూ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 

విరోష్ పేరిట వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 26, 2026 2:42 PM