సినీ ప్రముఖుల చేతుల మీదుగా ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్
తెలుగు సిల్వర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రానికి రమేష్ చెరుకూరు దర్శకత్వం వహిస్తుండగా.. సావిత్రమ్మ …